గొడుగుకీ ఓ కథ ఉందట !

Interesting story about umbrella

01:40 PM ON 21st April, 2016 By Mirchi Vilas

Interesting story about umbrella

మనకి ఎంతో ఉపయోగపడే గొడుగుకి కూడా ఒక కథ ఉందట. వానాకాలం వచ్చినా, ఎండాకాలం వచ్చినా మనకు బాగా ఉపయోగపడేది గొడుగు. వర్షం వచ్చిందంటే గొడుగు లేకుండా బయటకి వెళ్ళలేము అలాగే ఎండాకాలంలో సూర్యుడి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది అలాంటప్పుడు మనకు చాలా ఉపయోగపడేది గొడుగే. అలాంటి గొడుగు గురించి మరికొన్ని విషయాలు తెలుసుకోవాలంటే ముందుకు వెళ్ళాల్సిందే...

ఇది కుడా చదవండి: రావణుడి మరణం తర్వాత మండోదరి జీవితం

ఇది కుడా చదవండి: శ్రీవారి గడ్డం కింద మచ్చ ఎలా పడిందో తెలుసా ?

ఇది కుడా చదవండి: ఇండియాలో మాత్రమే కనిపించే వింతలు విశేషాలు

1/10 Pages

సూర్యుని కథ

మహాభారతంలో గొడుగు గురించిన ఒక ఆసక్తికరమైన అంశం ఉంది. జమదగ్ని విలువిద్యలో ఆరితేరినవాడు. ఒక రోజు జమదగ్ని మహర్షి తెల్లవారగానే ఆశ్రమం బయటకు వచ్చి యజ్ఞానికి అవసరమైన వాటిని సర్దుకుంటున్న సమయంలో సూర్యుడి తీవ్రత పెరుగుతూ ఉంది. ఆ మహర్షి ఎండ తీవ్రతకు తట్టుకోలేక చెమటలతో, నాలుక ఆరిపోయి, అతని పనికి ఆటంకం కల్గుతుంది.

English summary

In this article, we discuss story about umbrella. Jamadagni was a skilled bow shooter, and his devoted wife Renuka would always recover each of his arrows immediately.