అమరనాధ్ యాత్ర లో శివయ్య చెప్పిన మరణ రహస్యాలు

Interesting things done by Lord Shiva before reaching the Amarnth

06:22 PM ON 4th March, 2016 By Mirchi Vilas

Interesting things done by Lord Shiva before reaching the Amarnth

     కాల యముడు దృష్టిలో ధనవంతుడైనా, బీదవాడైనా, ఎవరైనా ఒక్కటే. పాపం చేస్తే అందుకు శిక్ష అనుభవించక తప్పదు.’ చావు నుంచి ఎవరూ తప్పించుకోలేరు. ఇదే కాదు, ఓ వ్యక్తి చనిపోయిన తరువాత ఏం జరుగుతుంది? చావు రహస్యం ఏమిటి? వంటి  విషయాలన్నీ కేదార్‌నాథ్‌కు వెళ్లే దారిలో శివుడు పార్వతికి చెప్పినట్టు, వాటిని యమధర్మ రాజు ఉద్ఘాటించినట్టు  పురాణాల్లో చెప్పబడింద ని అంటారు.  మనుషులంతా ఆధిపత్య, నియంతృత్వ ధోరణులను వదిలి ఇతరులకు సహాయం చేయాలని ఈ సిద్ధాంతం చెబుతోంది. అయితే  ప్రస్తుత సమాజంలో పాపభీతిని మరిచి  తప్పులు చేస్తూనే పోతున్నారు. ఓ పక్క పాపం , మరి పక్క భక్తి కూడా పెరగడం చూస్తూనే వున్నాం.  తప్పు చేసినా, పుణ్యం చేసినా,  కర్మ సిద్ధాంతం ప్రకారం మంచి , చెడులు  వారిని వెంటాడుతూనే వుంటాయి.  ఇక మనిషికి చెందిన 5 చావు రహస్యాలను యమధర్మరాజు చిన్నారి నచికేతకు చెప్పినట్టు పురాణాలలో వుందని అంటారు.  

ఆ రహస్యాలేమంటే..

1/6 Pages

 ఓం (ఓంకారం) అంటే  పరమాత్మ స్వరూపం. మనిషి హృదయంలో బ్రహ్మ నివసిస్తాడు.

English summary

In this article, we have listed about Interesting things done by Lord Shiva before reaching the Amarnath. There are two ways for Amarnath journey Pahalgam and Sonmarg Baltal. According to mythology, Lord Shiva took the Pahalgam route to reach the cave.