ఫిబ్రవరి 4నుంచి అంతర్జాతీయ నౌకా దళ విన్యాసాలు

International naval events starts from February 4

12:10 PM ON 13th November, 2015 By Mirchi Vilas

International naval events starts from February 4

వచ్చే ఫిబ్రవరి 4నుంచి 9వ తేదీ వరకు విశాఖ లో అంతర్జాతీయ నౌకా దళ విన్యాసాలు జరుగనున్నాయి. ఇందుకోసం అత్యుత్తమ భద్రత కల్పిస్తున్నట్లు రాష్ట్ర డిజిపి జెవి రాముడు చెప్పారు. విశాఖ నగరంలో 160సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. 70 దేశాల నుంచి 15 వేల మంది ప్రముఖులు హాజరౌతారని ఆయన చెప్పారు. జనవరి 27 నుంచి ఫిబ్రవరి 3వరకు అంతర్జాతీయ నౌకా దళ విన్యాసాలకు సన్నాహం చేస్తామని ఆయన తెలిపారు. ఫిబ్రవరి 5,6,7 తేదీలలో రాష్ట్రపతి , ప్రధానమంత్రి తదితర ప్రముఖులు వస్తారని ఆయన వివరించారు. కాగా రాష్ట్రంలో 12 వేల ఖాళీలున్నాయని , ప్రభుత్వ అనుమతి వచ్చిన వెంటనే భర్తీ చేస్తామని ఆయన చెప్పారు.

English summary

International naval events starts from February 4. djp ramudu said that international naval events starts from february 4 will give good security protection.