దున్నపోతుతో ఇంటర్వ్యూ(వీడియో)

Interview with bull in Pakistan

11:48 AM ON 1st August, 2016 By Mirchi Vilas

Interview with bull in Pakistan

ఎన్నో వింతల్లో ఇదో వింత. ఇది జరిగింది.... పాకిస్తాన్ లోని లాహోర్ లో... రోడ్లపై ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి అధికారులు ఓ ఫుట్ ఓవర్ బ్రిడ్జిని నిర్మించారు. అయితే మనుషులే కాదు. పశువులు కూడా ఈ బ్రిడ్జి ఎక్కి అవతల దిగాల్సిందేనంటూ కొత్త రూల్ పెట్టారు. ఆ మూగ జీవాలను ఈ బ్రిడ్జి ఎక్కించేందుకు అక్కడ కొందరు ఉద్యోగులను కూడా నియమించారు. పశువులు ఆ బ్రిడ్జి ఎక్కి, దిగలేక నానా అవస్థలు పడుతుంటే, ఓ టీవీ జర్నలిస్టు నేరుగా వాటి దగ్గరికెళ్ళి లోగో పెట్టాడు. ఓ దున్నపోతును, నీ స్పందన ఏమిటంటూ ప్రశ్నిస్తున్నట్టు నటించాడు. ఈ వీడియో నెట్ లో వైరల్ గా మారింది. మీరు ఓ లుక్కెయ్యండి.

English summary

Interview with bull in Pakistan