ఇంటెక్స్ నుంచి ఆక్వా ఎయిర్ 2 

Intex Aqua Air 2 Smartphone

12:28 PM ON 26th January, 2016 By Mirchi Vilas

Intex Aqua Air 2 Smartphone

ప్రముఖ దేశీయ మొబైల్స్ తయారీ సంస్థ ఇంటెక్స్ ఆక్వా ఎయిర్ 2 పేరిట ఓ నూతన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్ లోకి విడుదల చేసింది. దీని ధర రూ.4,690. ఈ స్మార్ట్‌ఫోన్ త్వరలోనే వినియోగదారులకు లభ్యం కానుంది.

ఆక్వా ఎయిర్ 2 ఫీచర్లు...

డ్యుయల్ సిమ్, 3జీ, ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ 4.4, 5 ఇంచ్ టీఎఫ్‌టీ డిస్‌ప్లే, 480 X 854 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1.2 జీహెచ్‌జడ్ డ్యుయల్ కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 2 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 0.3 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 2300 ఎంఏహెచ్ బ్యాటరీ

English summary

Intex company launched Intex Aqua Air 2 smartphone and the price of this smartphone was rs.4690. It comes with the features like 5-Inch Display ,1.2GHz dual-core MediaTek MT6572W processor,2-megapixel rear camera with LED flash and a 0.3-megapixel front-facing camera,8GB of inbuilt storage,2300mAh battery