ఇంటెక్స్ నుంచి ఆక్వా ఫిష్ స్మార్ట్‌ఫోన్

Intex Aqua Fish With Sailfish OS 2.0

06:38 PM ON 26th February, 2016 By Mirchi Vilas

Intex Aqua Fish With Sailfish OS 2.0

ప్రముఖ దేశీయ మొబైల్ ఫోన్ తయారీదారు ఇంటెక్స్ మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి తెచ్చింది. ఆక్వా సిరీస్ లో ఆక్వా ఫిష్ పేరిట ఈ నూతన స్మార్ట్‌ఫోన్‌ను మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2016లో విడుదల చేసింది. సెయిల్‌ఫిష్ 2.0 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసేలా ఈ ఫోన్ ను రూపొందించారు. దీని ధర వివరాలను త్వరలో వెల్లడించనుంచి ఇంటెక్స్.

ఇంటెక్స్ ఆక్వాఫిష్ ఫీచర్లు ఇవే..

5 ఇంచ్ హెచ్‌డీ టీఎఫ్‌టీ డిస్‌ప్లే, 720 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, డ్యుయల్ సిమ్, 1.3 జీహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, సెయిల్‌ఫిష్ ఓఎస్ 2.0, 8 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 2500 ఎంఏహెచ్ బ్యాటరీ

English summary

Intex mobile company showcase a new smart phone called Intex Aqua Fish in Mobile World Congress in Shanghai.This smart phones comes with Sailfish OS 2.0.This smartphone comes with the key features like 5.00-inch Display,2 megapixel Front Camera,8-megapixel Rear Camera,2500mAh Battery,2 GB RAM,Sailfish 2.0 OS.