ఇంటెక్స్ నుంచి ఆక్వా ఫ్రీడమ్

Intex Aqua Freedom

10:48 AM ON 15th February, 2016 By Mirchi Vilas

Intex Aqua Freedom

ప్రముఖ దేశీయ మొబైల్స్ తయారీ సంస్థ ఇంటెక్స్ మరో కొత్త ఫోన్ ను రిలీజ్ చేయనుంది. ఆక్వా సిరీస్ లో ఫ్రీడమ్ పేరిట ఈ నూతన స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. దీని ధర రూ.5,790. ఈ స్మార్ట్‌ఫోన్ త్వరలోనే ఆఫ్ లైన్, ఆన్ లైన్ లో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.

ఆక్వా ఫ్రీడమ్ ఫీచర్లు ఇవే..

5 అంగుళాల హెచ్ డీ డిస్‌ప్లే, 720 X 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, 1.3 జీహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 5 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 3జీ, డ్యుయల్ సిమ్, బ్లూటూత్ 4.0

English summary

Intex company launched a new Smartphone called Intex Aqua Freedom in India.The price of this SMartphone was Rs. 5,790 and it comes with the key features like 5 inch HD display,1 GB RAM,8 Gb internal Storage,5 megapixel camera with LED Flash.