ఇంటెక్స్‌ నుంచి ఆక్వా ట్విస్ట్

Intex Aqua Twist Smartphone

02:33 PM ON 8th March, 2016 By Mirchi Vilas

Intex Aqua Twist Smartphone

ప్రముఖ దేశీయ ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ సంస్థ ఇంటెక్స్‌ కొత్త స్మార్ట్ ఫోన్ ను రిలీజ్ చేసింది. ఆక్వా ట్విస్ట్‌ పేరిట ఈ స్మార్ట్‌ఫోనును భారత్‌ మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ధర రూ.5,199. ఆన్ లైన్ తో పాటు ఆఫ్ లైన్ లోనూ ఈ ఫోన్ త్వరలో అందుబాటులోకి రానుంది. తెలుపు, నలుపు రంగుల్లో లభించనుంది. రొటేటింగ్‌ కెమెరా సదుపాయం కలిగి ఉండటం ఈ ఫోన్ ప్రత్యేకత.

ఆక్వా ట్విస్ట్‌ ఫీచర్లు ఇవే..

5 అంగుళాల డిస్‌ప్లే, 5.1 ఆండ్రాయిడ్‌ సిస్టమ్‌, 1.3 గిగాహెడ్జ్‌ ప్రొసెసర్‌, 5 మెగాపిక్సల్‌ వెనుక కెమెరా, 1 జీబీ రామ్‌, 8 జీబీ ఇంటర్నెల్‌ మెమరీ, 3జీ సపోర్టింగ్‌

English summary

Intex company launched a new smartphone called Intex Aqua Twist.The price of this smartphone was 5,199 and it comes with the key features like 5 inch display, 1GB RAM,8GB Internal Storage,2200mAh Battery,5-megapixel Rear Camera,8 GB Internal Storage