ఇంటెక్స్ నుంచి ఆక్వా వింగ్, ఆక్వా రేజ్

Intex Aqua Wing , Aqua Raze Smartphones

09:48 AM ON 10th February, 2016 By Mirchi Vilas

Intex Aqua Wing , Aqua Raze Smartphones

ప్రముఖ దేశీయ మొబైల్స్ తయారీ సంస్థ ఇంటెక్స్ మరో రెండు బడ్జెట్ స్మార్ట్ ఫోన్లను రిలీజ్ చేసింది. ఆక్వా సిరీస్ లో ఆక్వా వింగ్, ఆక్వా రేజ్‌ల పేరిట ఈ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లను తీసుకొచ్చింది. ఆక్వా వింగ్ స్మార్ట్‌ఫోన్ ధర రూ.4,599. ఆక్వా రేజ్ ఫోన్ ధర రూ.5,199. ఈ మొబైల్స్ ఆన్ లైన్, ఆఫ్ లైన్ స్టోర్లలో వినియోగదారులకు లభిస్తున్నాయి.

ఆక్వా వింగ్ ఫీచర్లు ఇవే..

4 ఇంచ్ డిస్‌ప్లే, 1 జీహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 5 మెగాపిక్సల్ రియర్ కెమెరా, 0.3 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 1500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్

ఆక్వా రేజ్ ఫీచర్లు ఇవే..

4.5 ఇంచ్ డిస్‌ప్లే, 1 జీహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 5 మెగాపిక్సల్ రియర్ కెమెరా, 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 1800 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, 1 జీబీ రామ్‌ సదుపాయం , డ్యూయెల్‌ సిమ్‌ సదుపాయం

English summary

Indian Smartphones maker Intex company launched two new smartphones named Intex Aqua Wing , Aqua Raze in India.