ఇంటెక్స్ క్లౌడ్ 4జీ స్మార్ట్

Intex Cloud 4G Smartphone

12:05 PM ON 26th January, 2016 By Mirchi Vilas

Intex Cloud 4G Smartphone

ప్రముఖ దేశీయ ఎలక్ట్రానిక్స్ సంస్థ ఇంటెక్స్ కొత్త స్మార్ట్‌ఫోన్ మోడల్ క్లౌడ్ 4జీ స్మార్ట్‌ను మార్కెట్ లోకి విడుదల చేసింది. దీని ధర రూ.4,999. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్ సైట్ ద్వారా వినియోగదారులకు లభిస్తోంది. లెనోవో ఎ2010, జడ్‌టీఈ బ్లేడ్ క్లక్స్ 4జీ, ఫికామ్ ఎనర్జీ 653 వంటి బడ్జెట్ 4జీ స్మార్ట్‌ఫోన్లకు ఈ మోడల్ గట్టి పోటీనివ్వనుంది.

క్లౌడ్ 4జీ స్మార్ట్ ఫీచర్లు..

ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, 5 ఇంచ్ టీఎఫ్‌టీ డిస్‌ప్లే, 480 X 854 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.5 జీహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 5 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ, 4జీ

English summary

Intex company launched a new smart phone called Intex cloud 4G smartphone with 4G support and it comes with the key features like 5-inch TFT display,1.5GHz quad-core processor,1GB of RAM,8GB of inbuilt storage, 5-megapixel rear camera with an LED flash, 2-megapixel front camera