ఇంటెక్స్‌ నుంచి క్లౌడ్ క్రిస్టల్ 2.5డీ స్మార్ట్‌ఫోన్‌ 

Intex Cloud Crystal 2.5D Smartphone

11:24 AM ON 17th February, 2016 By Mirchi Vilas

Intex Cloud Crystal 2.5D Smartphone

ప్రముఖ దేశీయ ఎలక్ట్రానిక్‌ వస్తువుల తయారీదారు ఇంటెక్స్‌ మరో స్మార్ట్‌ఫోన్‌ని రిలీజ్ చేసింది. క్లౌడ్‌ క్రిస్టల్‌ 2.5డి పేరిట ఈ ఫోన్‌ని భారత మార్కెట్‌లోకి విడుదల చేస్తోంది. ఈ ఫోన్ ధర రూ.6,899. ఈ ఫోన్‌కి సంబంధించిన ఫీచర్లను కంపెనీ తన వెబ్‌సైట్‌లో వెల్లడించింది.

క్లౌడ్‌ క్రిస్టల్‌ 2.5డి ఫోన్‌ ఫీచర్లు

5 అంగుళాల తాకే తెర, 1 గిగా హెడ్జ్‌ ప్రాసెసర్‌, 5 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమేరా, 8 మెగా పిక్సెల్‌ రేర్‌ కెమేరా, 3జీబీ ర్యామ్‌, ఆండ్రాయిడ్‌ 5.1 ఆపరేటింగ్‌ సిస్టమ్‌, 16 జీబీ స్టోరేజీ సామర్థ్యం

English summary

Intex company launched a new smartphone called Intex Cloud Crystal 2.5D in India.This smartphone comes with the key features like 5.00-inch Display,5-megapixel Front Camera,8-megapixel Rear Cameram,2200mAh Battery