ఇంటెక్స్ నుంచి ఆక్వా క్యూ7 ప్రో..

Intex Launched Aqua Q7 Pro

07:00 PM ON 2nd January, 2016 By Mirchi Vilas

Intex Launched Aqua Q7 Pro

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఇంటెక్స్ ఆక్వా క్యూ7 ప్రో పేరిట కొత్త స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో విడుదల చేయనుంది. ఈ ఫోన్ ధరను రూ.4,190గా నిర్ణయించింది. ఈ స్మార్ట్‌ఫోన్ త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. దీనిలో డ్యుయల్ సిమ్, 3జీ, 1 జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, 4.5 ఇంచ్ డిస్‌ప్లే, 480X854 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.2 జీహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 మెగాపిక్సల్ రియర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 32 జీబీ వరకు పెంచుకునే సదుపాయం, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లు ఉన్నాయి.

English summary

Intex mobile company launched a new smart phone called Intex Launched Aqua Q7 Pro.The Intex Cloud Champ runs Android 4.4.2 and is powered by a 1700mAh removable battery. It measures 136.00 x 67.50 x 8.70 (height x width x thickness) and weighs 133.00 grams.