పరీక్ష హాల్లో అమ్మాయిలని అక్కడ చెక్ చేస్తున్నారు(వీడియో)

Invigilators checking students by removing clothes for not cheating in exams

01:09 PM ON 26th March, 2016 By Mirchi Vilas

Invigilators checking students by removing clothes for not cheating in exams

మామూలుగా పబ్లిక్‌ పరీక్షలంటే విద్యార్ధులని చెక్‌ చేసి లోపలికి పంపిస్తారు. అయితే ఇందులో అబ్బాయిలనే బట్టలు విప్పి చెక్‌ చేస్తారు. అమ్మాయిలనైతే పైపైన చెక్‌ చేసి, వాళ్ల పర్స్‌లు, హ్యాండ్‌బ్యాగ్స్‌ చెక్‌ చేసి లోపలికి పంపిస్తారు. అయితే బీహార్‌ రాష్ట్రంలో మాత్రం దానికి విభిన్నంగా జరిగింది. ఇప్పుడు ఈ సంఘటనే ఇంటెర్నెట్ లో హల్చల్ చేస్తుంది. అసలు ఏం జరిగిందో తెలియాలంటే అసలు విషయంలోకి వెళ్లాల్సిందే. బీహార్‌ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఇంటర్‌ బోర్డు పరీక్షల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. పరీక్షలు రాయడానికి హాజరైన అమ్మాయిలని ఎంతో అసభ్యంగా చెక్‌ చేశారు. అమ్మాయిలని పైన, కింద అని తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ చేతులు పెట్టి దారుణంగా చెక్‌ చేశారు.

ఇది కూడా చదవండి :ఆర్తీ అగర్వాల్ ఇంకా బతికే ఉందా?

ఇదంతా తోటి విద్యార్ధినులు చూస్తున్నా ఏమీ మాట్లాడలేని పిరిస్థితి వాళ్లది. పరీక్షా హాల్లో సీసీ కెమెరాలు ఉండడంతో వారు చెక్‌ చేసిన విధానానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తుంది. దీనిని చూసిన విద్యార్ధినులు తల్లిదండ్రులు మరియు మహిళా సంఘాలు టీచర్స్‌ పై మండి పడ్డారు. దీని పై వారు వెంటనే స్పందించి అధికారులకి ఫిర్యాదు చెయ్యడంతో ఇటువంటివి ఇక మీదట జరగవని వారికి హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి :ఐ లవ్ యూ చెప్పడానికి ఎంత కాలం ఆగాలి..?

English summary

Invigilators checking students by removing clothes for not cheating in exams at Bihar.