ఆర్తీ అగర్వాల్ ఇంకా బతికే ఉందా?

Is Aarthi Agarwal still alive?

09:37 AM ON 26th March, 2016 By Mirchi Vilas

Is Aarthi Agarwal still alive?

నువ్వు నాకు నచ్చావ్, నువ్వు లేక నేను లేను, ఇంద్ర, అల్లరి రాముడు, నీస్నేహం, అందాల రాముడు, సంక్రాంతి వంటి చిత్రాల్లో నటించి వరుస విజయాలు నమోదు చేసుకుని, తన అందచందాలతో ఆకట్టుకున్న హీరోయిన్ ఆర్తి అగర్వాల్ ఇంకా బతికే ఉందా? అంటే అవునని ఒకాయన అంటున్నారు. అదెలాగో చూద్దాం... అనిల్ కళ్యాణ్ హీరోగా 'ఆమె ఎవరు' చిత్రానికి రమేష్ ముగడ దర్శకత్వం వహించారు. వీర గణేష్ కర్ర-లక్ష్మీ సరోజ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఆడియో సీడీని సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు ఆవిష్కరించి, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణకు తొలి సీడీని అందించారు. మిత్ర, ఎం.ఎస్ నారాయణ తదితరులు ఈ చిత్రంలో నటించారు.

ఇది కూడా చదవండి: పడకగదిలో పోటుగాడు అవ్వాలంటే ఇవి తినాల్సిందే

ఇక ఈ చిత్రంలో ఆర్తీ అగర్వాల్ కూడా నటించింది. అయితే ఎప్పుడో ప్రారంభించిన ఈ చిత్రం ఇప్పుడు ఆడియో ఆవిష్కరణ జరుగుతోంది. త్వరలో విడుదలకు నోచుకుంటోంది. ఈ నేపధ్యంలో నిర్మాత మాట్లాడుతూ 'సినిమాల మీద ఆసక్తితో ఈ చిత్రం ప్రారంభించాను. అయితే ఇందులో నటించిన వాళ్ళలో కొందరు ఈ లోకం విడిచి వెళ్ళిపోయారు. మా హీరోయిన్ ఆర్తీ కూడా భౌతికంగా చనిపోయినా, సినిమాలు ఉన్నంతకాలం ఆమె బతికే ఉంటుంది' అన్నారు. ఆర్తీ చివరి చిత్రంగా నటించిన ఈ చిత్రం హర్రర్ నేపధ్యంలో సాగుతుందని దర్శకుడు అన్నారు.

ఇదికూడా చదవండి: శృంగార శక్తిని వీటితో రెట్టింపు చేస్కోండి

ఇదికూడా చదవండి: ముద్దు పెట్టుకునేప్పుడు కళ్ళెందుకు మూసుకుంటారో తెలుసా?

English summary

Is Aarthi Agarwal still alive? Heroine Aarthi Agarwal last movie Aame Evaru audio was released recently.