కృష్ణవంశీ రుద్రాక్షలో అనుష్క?

Is Anushka in Krishna vamsi's Rudhraksha?

06:39 PM ON 14th November, 2015 By Mirchi Vilas

Is Anushka in Krishna vamsi's Rudhraksha?

గోవిందుడు అందరివాడేలే తరువాత కృష్ణవంశీ తన తరువాత సినిమా 'రుద్రాక్ష' అనే ఓ భారీ గ్రాఫిక్స్‌ చిత్రానికి దర్షకత్వం వహించబోతున్నారని వార్తలొచ్చాయి. ఇదొక హీరోయిన్‌ ఓరియెన్‌టెడ్ మరియు హారర్‌ చిత్రమని ఇందులో కధానాయికగా సమంత నట్టించబోతున్నారని వార్తలొచ్చాయి. ఆ తరువాత తమన్నా నటించబోతుందని, లేదా రకుల్‌ ప్రీత్ సింగ్‌ నటించబోతున్నారని వార్తలొచ్చాయి. హీరోయిన్‌ విషయంలో స్పష్టత తేలలేదు. ఇప్పుడు ఈ కోవలోకి అనుష్క కూడా చేరిపోయింది. ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మిస్తున్నారని ఇందులో అనుష్క కధానాయకగా నటించబోతుందని, ఈ కధ వినగానే అనుష్క ఓకే చెప్పిందని, అగ్రీమెంట్‌ మీద కూడా సంతకం చేశారని అధికారంగా సమాచారం అందబోతుంది. ఈ సినిమాలో అనుష్కే కధానాయికని సినీవర్గాలు కన్‌ఫార్మ్‌ అయ్యాయి.

English summary

Is Anushka in Krishna Vamsi's Rudhraksha? KrishnaVamsi is directing a new film with the title Rudhraksha.