అండర్ వేర్ సీన్ లో చిరు?

Is Chiranjeevi act in under wear scene

05:28 PM ON 27th September, 2016 By Mirchi Vilas

Is Chiranjeevi act in under wear scene

పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి ప్రెస్టీజియస్ మూవీ 'ఖైదీ నెం 150' లో చిరు అండర్ వేర్ సీన్ లో కనిపిస్తాడా లేదా అన్నది సస్పెన్సై కూర్చుంది. ఆల్రెడీ తమిళంలో సూపర్ హిట్టయిన కత్తి లో హీరో విజయ్ అండర్ వేర్ ధరించిన సీన్ ఉంది. అయితే, ఈ సీన్ లో చిరు కనిపిస్తారా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. కత్తికి రీమేక్ అయినప్పటికీ తమిళంలో ఉన్నట్లు మక్కికి మక్కి, సీన్ టు సీన్ కాకుండా... మెగాస్టార్ ఇమేజ్, తెలుగు నేటివిటీకి తగిన విధంగా మార్పులు చేస్తున్నారని సినిమా వర్గాలు చెబుతున్నాయి. కమర్షియల్ ఎంటర్టైనర్, చిరంజీవి సినిమాలకి పెట్టింది పేరైన చిరు సినిమాల్లో ఇలాంటి సీన్స్ అదీ ఈ సమయంలో పెడితే ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారనే దానిపై మూవీ యూనిట్ చర్చించినట్టు కూడా సమాచారం.

ఈ సీన్ కి వివి వినాయక్ కూడా అంతగా మొగ్గు చూపడంలేదని తెలుస్తోంది. అయితే, ఈ సీన్ కి సంబంధించి అధికారిక సమాచారం లేదు. 2017 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తేవాలని ప్లాన్ చేస్తున్న ఈ మూవీ డబ్బింగ్ కూడా మొదలైంది.

ఇది కూడా చదవండి: మేనల్లుడుతో అక్రమ సంబంధం.. భర్తకు తెలుస్తుందన్న భయంతో ఏం చేసిందో తెలిస్తే షాకౌతారు!

ఇది కూడా చదవండి: హైదరాబాద్ లో వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ బీటెక్ అమ్మాయిలు.. రోజుకు 40 వేలు..

ఇది కూడా చదవండి: ఏజ్ బార్ యాక్టర్ తో లవ్ లో మునిగి తేలుతున్న చిన్నారి పెళ్లికూతురు!

English summary

Is Chiranjeevi act in under wear scene. Megstar Chiranjeevi latest upcoming movies is Khaidi Number 150. It is remake of tamil Kathi movie. In this movie Vijay acted in under wear scene.