పవన్ ని కాపీ కొడుతున్నాడా?

Is Gabbar Singh comedy episode were copied in Theri

12:35 PM ON 6th February, 2016 By Mirchi Vilas

Is Gabbar Singh comedy episode were copied in Theri

తమిళస్టార్‌ హీరో విజయ్‌ నటిస్తున్న తాజా చిత్రం 'తెరి'. 'రాజా రాణి' ఫేమ్‌ అట్లీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో విజయ్‌ సరసన సమంత, అమీ జాక్సన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జి.వి. ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో విజయ్‌ పోలీసాఫీసర్‌గా నటిస్తున్నాడు. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఒక టీజర్‌ను యూట్యూబ్‌లో విడుదల చేశారు. విడుదలైన 12 గంటల్లోనే 1.2 లక్షలు వ్యూలు వచ్చాయి. అయితే ఇందులో ఒక సీన్ చూస్తుంటే గబ్బర్‌సింగ్‌ లో సూపర్‌ హిట్‌ ఎపిసోడ్‌ అంత్యాక్షరి సీనేనా అనిపిస్తుంది. ఎంతైనా పవన్‌కళ్యాణ్‌ కదా ఆ మాత్రం ఉంటాదిలే. మరి ఇది ఆ సీనా కాదా అని తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. మీరు కూడా ఈ టీజర్‌ను చూడండి.

English summary

Is Pawan Kalyan's Gabbar Singh comedy episode were copied in Tamil star hero Vijay's Theri movie. This movie is directing by Atlee. Samantha and Amy Jackon was romancing with Vijay in this movie.