పడకగదిలో మితిమీరితే జరిగే ప్రమాదమేమిటో తెలుసా?

Is is harmful to your health

10:49 AM ON 5th December, 2016 By Mirchi Vilas

Is is harmful to your health

శృంగారం జీవితంలో కీలక భూమిక వహిస్తుంది. అయితే అదే జీవితం కాదు. ఎంతసేపు అదే యావ పనికిరాదు. ఏదైనా శృతి మించకూడదు. సమపాళ్లలో ఉండాలి. అప్పుడే ముద్దు. లేకుంటే ప్రమాదం. ఇంతకీ విషయం ఏమంటే, ప్రేమ, అన్యోన్యతలతో పాటు శృంగారం కూడా దాంపత్య జీవితం సజావుగా సాగాలంటే ముఖ్యమేనని సెక్సాలజిస్టులు అంటున్నారు. అప్పుడే భాగ స్వాములు ఆనందకరమైన శృంగారంతో ఆరోగ్యాన్ని పొందవచ్చునంటున్నారు. అయితే శ్రుతి మించితే మాత్రం ప్రమాదానికి దారితీస్తుందని కూడా చెబుతున్నారు. ఎందుకంటే, ఒకేరోజు ఎక్కువసార్లు శృంగారంలో పాల్గొనడం గురించి సర్వే నిర్వహించారు. ఆ సర్వే ప్రకారం ఎలావుందో ఓ సారి చూద్దాం...

1/7 Pages

1. ముఖ్యంగా 20 నుంచి 23 సంవత్సరాల వయస్సు ఉన్న ఆడవారు రోజులో మూడు/నాలుగు సార్లు కంటే ఎక్కువసార్లు శృంగారంలో పాల్గొంటే ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉందట. ఎక్కువసార్లు సెక్స్ లో పాల్గొనడం వల్ల నొప్పి రావడం, ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువేనట. ఇంకా ఎక్కువసార్లు శృంగారంలో పాల్గొంటే ప్రాణాలకు సైతం హానికరం.

English summary

Is is harmful to your health