పడకగదిలో మితిమీరితే జరిగే ప్రమాదమేమిటో తెలుసా?

Is is harmful to your health

10:49 AM ON 5th December, 2016 By Mirchi Vilas

శృంగారం జీవితంలో కీలక భూమిక వహిస్తుంది. అయితే అదే జీవితం కాదు. ఎంతసేపు అదే యావ పనికిరాదు. ఏదైనా శృతి మించకూడదు. సమపాళ్లలో ఉండాలి. అప్పుడే ముద్దు. లేకుంటే ప్రమాదం. ఇంతకీ విషయం ఏమంటే, ప్రేమ, అన్యోన్యతలతో పాటు శృంగారం కూడా దాంపత్య జీవితం సజావుగా సాగాలంటే ముఖ్యమేనని సెక్సాలజిస్టులు అంటున్నారు. అప్పుడే భాగ స్వాములు ఆనందకరమైన శృంగారంతో ఆరోగ్యాన్ని పొందవచ్చునంటున్నారు. అయితే శ్రుతి మించితే మాత్రం ప్రమాదానికి దారితీస్తుందని కూడా చెబుతున్నారు. ఎందుకంటే, ఒకేరోజు ఎక్కువసార్లు శృంగారంలో పాల్గొనడం గురించి సర్వే నిర్వహించారు. ఆ సర్వే ప్రకారం ఎలావుందో ఓ సారి చూద్దాం...

2/7 Pages

2. కొద్దినెలల క్రితం అమెరికాలో ఓ మహిళ రికార్డు కోసం అంటూ రోజులో ఎక్కువసార్లు సెక్స్ లో పాల్గొంది. దాంతో ఆమె తీవ్రమైన నొప్పితో, నెలరోజుల్లోనే చనిపోయింది. ఆమె మరణానికి కారణం అతి శృంగారమని డాక్టర్లు రిపోర్టు ఇచ్చారు.

English summary

Is is harmful to your health