ఫ్రాన్స్ అధ్యక్షునితో ఐశ్వర్య లంచ్ !

Ishwarya Bachan To Eat Lunch With France President

12:18 PM ON 25th January, 2016 By Mirchi Vilas

Ishwarya Bachan To Eat Lunch With France President

భారత రిపబ్లిక్‌ డే వేడుకల అతిధి ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఫ్రాన్స్‌వో హోలన్‌తో బాలీవుడ్‌ నటి ఐశ్వర్యరాయ్‌ లంచ్‌ చేయబోతున్నారు ఇప్పటికే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇండియాకు చేరుకున్నారు. ప్రధాని మోడీ ఆయనకు స్వాగతం పలికి, పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ, డిల్లీ చేరుకుంటున్నారు. రిపబ్లిక్‌ డే వేడుకల సందర్భంగా మంగళవారం దిల్లీలో ఫ్రాన్స్‌ అధ్యక్షుడికి ఇచ్చే విందు కార్యక్రమానికి ఐశ్వర్యరాయ్‌ ముఖ్య అతిథిగా హాజరు అవుతుంది. ఫ్రాన్స్‌ అంబాసిడర్‌ రిచీర్‌ ఐశ్వర్యని ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ప్రస్తుతం సరబ్‌జీత్‌ షూటింగ్‌లో ఉన్న ఐశ్వర్య ఈరోజు రాత్రి డిల్లీ చేరుకుంటుంది. దేశంలోని ప్రముఖులు హాజరయ్యే ఈ కార్యక్రమానికి బాలీవుడ్‌ నుంచి ఐశ్యర్యకు మాత్రమే ఆహ్వానం రావడం విశేషమే మరి.

English summary

Bollywood actress Ishwarya Bachan to eat lunch with France president along with Narendra Modi on Delhi. France president was reached Delhi and modi welcomed him for Republic Day Celebrations In India