దారుణం: తల నరికి బక్రీద్ చేసుకున్న ఐసిస్! (వీడియో)

ISIS Cuts Off Human Heads On Bakrid

10:36 AM ON 14th September, 2016 By Mirchi Vilas

ISIS Cuts Off Human Heads On Bakrid

ఇది వినడానికే దారుణంగా వుంది. అసలు ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ అకృత్యాలకు అంతూపొంతు లేకుండా పోతోంది. ప్రపంచమంతా బక్రీద్ పండుగ ఉత్సాహంగా జరుపుకుంటున్న వేళ ఉగ్రవాదులు మేకలకు బదులు మనుషులను కోసి పండగ చేసుకున్నారంటే, వారిని ఏమనాలి. అత్యంత దారుణమైన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఐసిస్ విడుదల చేసింది. మేకల్లా బందీలను వేలాడదీసిన ఉగ్రవాదులు వారి పీకలను పదునైన కత్తితో తెగ్గోశారు.

1/4 Pages

ఉగ్రవాదుల చెరలో ఉన్న బందీలు అమెరికా సైన్యానికి గూఢచర్యం చేస్తూ సిరియాలో పట్టుబడ్డారని చెబుతోంది. అందుకోసమే ఈ వీడియోకు మేకింగ్ ఆఫ్ ఇల్లుషన్ (వంచన చేయడం) అని పేరుపెట్టినట్టు ఐసిస్ పేర్కొంది. 

English summary

Day By Day ISIS Terrorists Activities were growing and they were used to kill many people and made bomb attacks on many countries. Recently on the occasion of Bakrid festival ISIS Terrorists cuts off some human heads and that video was released.