అందమైన అమ్మాయిలను అంగట్లో అమ్మేస్తున్నారు!

ISIS selling girls on social media

12:09 PM ON 7th July, 2016 By Mirchi Vilas

ISIS selling girls on social media

అవునా అంటే అవుననే అంటున్నారు. ఓ పక్క బాంబ్ దాడులతో ఆయా దేశాల్లో అశాంతి వాతావరణం సృష్టిస్తున్న ఐసిస్ ఉగ్రవాద సంస్థ మరోపక్క మహిళల పట్ల దారుణాతి దారుణంగా వ్యవహరిస్తోంది. అంగట్లో అందమైన అమ్మాయిలను అమ్మేస్తోంది. పైగా ముక్కు పచ్చలారని పిల్లలను అమ్మేస్తున్నారు.

1/7 Pages

ఐసిస్ కబంద హస్తాల్లో వున్న వాళ్ళను ..

రండి బాబూ రండి .. కన్య.. అందమైన అమ్మాయి వయసు 12 సంవత్సరాలే.. అమ్మకానికి రెడీ! ఇదీ.. ఐఎస్ఐఎస్ కబంధ హస్తాల్లో చిక్కుకుపోయిన యజిదీ యువతుల పరిస్థితి. తమ తెగకు చెందిన అమ్మాయిలను బలవంతంగా ఎత్తుకెళ్లి వ్యభిచార గృహాల్లో అమ్ముకుంటున్న దారుణమైన స్థితి. డిమాండ్ బట్టి ఒక్కో అమ్మాయి రేటు రూ. 12,500 పైనే పలుకుతోంది.

English summary

ISIS is starting to sell women on social media as sex slaves.