శాంతి కోరితే తల లేని మొండెంతో జవాబిస్తారా?

ISIS Sends Beheaded Man Photo To Pandit Ravi Shankar

10:50 AM ON 23rd April, 2016 By Mirchi Vilas

ISIS Sends Beheaded Man Photo To Pandit Ravi Shankar

ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ తీరుపై ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు పండిట్ శ్రీ‌శ్రీ ర‌విశంక‌ర్. తీవ్ర అసహనం వ్యక్తం చేశారు ప్రపంచ శాంతిని కోరుకుంటూ ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు చ‌ర్చల‌కు రావాలని తాను పిలుపునిస్తే తల లేని మొండెంతో తనకు జవాబిచ్చారని ఆయన వాపోయారు. ఈ విష‌యాన్ని స్వయంగా ర‌విశంక‌ర్ అగ‌ర్తలాలో మీడియాకు వెల్లడిస్తూ, ఇస్లామిక్ స్టేట్ శాంతిని ఏమాత్రం కోరుకోవ‌డం లేద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. తాను తనవంతుగా ఐఎస్ఐఎస్‌తో శాంతి చర్చలకు చొరవ తీసుకున్నానని, దానికి సదరు ఉగ్రవాద సంస్థ ప్రతిస్పందిస్తూ ఈ రకంగా ఉందంటూ రవిశంకర్ పేర్కొన్నారు. దీంతో తన శాంతి ప్రయ‌త్నాల‌ను విర‌మించుకుంటున్నట్లు ప్రకటించారు ఐఎస్ఐఎస్‌కు వ్యతిరేకంగా మిలిటరీ పోరాడాల్సిందేన‌ని రవిశంకర్ తేల్చి చెప్పారు.

ఇవి కూడా చదవండి:

బుంగ మూతి కోసం పెరుగుతున్న ఆపరేషన్లు

5 సంవత్సరాల పాపకి వివాహం చేసిన కసాయి తల్లిదండ్రులు

మందు తాగి అమ్మాయిలు హాస్టల్ లో ఎలా రెచ్చిపోయారో చూడం

English summary

Sri Sri Pandit Ravi Shankar Sent Peace Message To Islamic State Terrorists and welcomed them to peaceful discussions but ISIS replied Ravi Shankar with Photo Of Beheaded Man. This was said by Sri Sri Pandit Ravi Shankar to media.