అసదుద్దీన్ కి ఐసిస్ వార్నింగ్

ISIS Warning To Asaduddin Owaisi

10:36 AM ON 7th January, 2016 By Mirchi Vilas

ISIS Warning To Asaduddin Owaisi

ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐసిస్) ఇప్పుడు మజ్లీస్ నేత అసదుద్దీన్ ఒవైసీ పై దృష్టి పెట్టింది. ఇస్లామిక్ కి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తే , ఉపేక్షించేది లేదని అసదుద్దీన్ కి వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు ట్విట్టర్ లో పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. భారత్ లో కూడా విస్తరిస్తామని ప్రకటించింది. అయితే ఇలాంటి బెదిరింపులకు బెదిరేది లేదని అసదుద్దీన్ స్పందించారు.

English summary

Islamic State of Iraq and Syria terrorists had warned All India Majlis-e-Ittehadul Muslimeen(MIM)party leader Asaduddin Owaisi for opposing ISIS. ISIS also says that they will spread in India also