రకుల్ కు ఐటీ నోటీసులు.. ఎందుకో తెలిస్తే షాకౌతారు!

IT notices to Rakul Preet Singh

12:06 PM ON 25th November, 2016 By Mirchi Vilas

IT notices to Rakul Preet Singh

సెలబ్రిటీల మీద అప్పుడప్పుడు ఐటి దాడులు జరగడం తెలిసిందే. అయితే, టాలీవుడ్ భామ రకుల్ ప్రీత్ సింగ్ పై మాత్రం దాడి కాదు గానీ, ఇంచుమించు అలాంటిదే. కానీ ఇది సంజాయిషీ నోటీసు. తాటి చెట్టు కింద కూర్చుని పాలు తాగినా దాన్ని చూసే వారు మాత్రం అది కల్లు అనే అనుకుంటారట..! అని వెనకటికి ఓ సామెత వుంది కదా. మన హీరోయిన్ రకుల్ పరిస్థితి కూడా అచ్చం ఇలాగే తయారైనట్టు తెలిసింది. ఇంతకీ ఎందుకంటే,

1/4 Pages

మొన్నా మధ్య గాలి జనార్దన్ రెడ్డి డాటర్ పెళ్లి అట్టహాసంగా జరిగింది కదా. రూ.500 కోట్లు ఖర్చు పెట్టి గాలి తన ఇంట పెళ్లిని నభూతో నభవిష్యత్ అన్న రీతిలో చేశాడు. ఇప్పుడు ఆ పెళ్లి వల్లే, రకుల్ కు ఇప్పుడు కొత్త చిక్కులు వచ్చాయట. గాలి జనార్దన్ రెడ్డి కూతురి పెళ్లిలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తోపాటు మరో భామ తమన్నా కూడా డ్యాన్స్ చేసింది. ఈ విషయం చాలా మందికి తెలిసిందే. ఓ వైపు పెళ్లి, మరో వైపు వీరిరువురి రికార్డింగ్ డ్యాన్స్ పాటలు. అయితే అలా డ్యాన్స్ చేసినందుకు ఒక్కొక్కరికీ రూ.1 కోటి చొప్పున గాలి జనార్దన్ రెడ్డి ఇచ్చాడట. ఈ విషయం తెలిసిన చాలా మంది అవునా..? అని ముక్కున వేలేసుకున్నారు. సాధారణంగా వీరు సినిమాలకు గానీ అంతటి పారితోషికం తీసుకోరు.

English summary

IT notices to Rakul Preet Singh