బ్రాహ్మణ  కార్పొరేషన్‌ ఛైర్మన్‌ ఐవైఆర్‌

IYR Krishna Rao As Brahmana Welfare Corporation Chairman

07:29 PM ON 29th January, 2016 By Mirchi Vilas

IYR Krishna Rao As Brahmana Welfare Corporation Chairman

ఎపి సిఎమ్ చంద్రబాబు బుర్రే బుర్ర. రాష్ట్ర విభజన నేపధ్యంలో ఎపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా సమర్ధవంతంగా సేవలందించిన ఐవైఆర్‌ కృష్ణారావు ని తాజాగా ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా నియమించేసారు. ఆయన బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి కృష్ణారావు మూడేళ్లు పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న కృష్ణారావు ఈనెల 31న పదవీ విరమణ చేయబోతున్నారు. ఆయన సేవలు వినియోగించుకోవాలని సిఎమ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా ఎపి ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా ఎస్పీ టక్కర్ నియమితులయ్యారు.

English summary

Andhra Pradesh Government's Cheif Secretary I.Y.R.Krishna Rao was appointed as Brahmana Welfare Corporation Chairman by Chandrababu naidu.His responsibilities as Andhra Pradesh Government's Cheif Secretary was going to be expire tomorrow