సెక్సీ యాంకర్ కి సర్జరీ

Jabardasth anchor Rashmi in US for Surgery

01:39 PM ON 2nd June, 2016 By Mirchi Vilas

Jabardasth anchor Rashmi in US for Surgery

హీరోలు , హీరోయిన్లు తమ ముఖాలు మరింత అందంగా కనిపించేలా జాగ్రత్తలు తీసుకోవడం , అవసరమైతే సర్జరీలు చేయించుకోవడం తెల్సిందే. ఇప్పుడు కొందరు యాంకర్లు కూడా సర్జరీ కి రెడీ అయిపోతున్నారు. ఇది కూడా లాంటి బాపతే. సినిమా రంగంలో ప్రయత్నాలు ఫలించక.. టీవీలో ట్యాలెంట్ చూపించి అటు నుంచి మళ్లీ ఫిలిం ఇండస్ట్రీలోకొచ్చి రష్మీ. జెండా పాతేసింది. ఈ భామ సెక్సీ యాంకర్ అని తెలుగు ప్రేక్షకులు ఇప్పటికే ఈమెకు ఓ బిరుదుకూడా ఇచ్చేసారు. తనను జనాలు ఎలా చూడాలని అనుకుంటున్నారో.. వారి ఆశలకు అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా.. ఎవరినీ నిరాశపరచకుండా.. గుంటూరు టాకీస్ లో రష్మీ ఇరగదీసింది.

ఆ తర్వాత ఒప్పుకున్న సినిమాల్లో కూడా ఆడియన్స్ ను ఫుల్లుగా శాటిస్ఫై చేసేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోందట. తనకు వచ్చిన ఇమేజ్ ని యాజిటీజ్ గా తీసుకోగలగడం రష్మీ ప్రత్యేకత. అసలు తనను సెక్సీ బ్యూటీ అని పిలవడం ఓ క్రెడిట్ కం క్రెడిబిలిటీ అని కూడా చెప్పేసిందీమె. ఇప్పుడీ బ్యూటీ కొత్తగా కనిపించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టేసిందని తెలుస్తోంది. ఓ చిన్నపాటి సర్జరీకోసం ఈ సుందరి అమెరికా వెళ్లిందట. అక్కడ ఫేస్ కి సంబంధించిన కొన్ని సర్జరీలతో పాటు.. తన అందాన్ని మరింతగా పెంచుకునేలా ఏర్పాట్లు చేసుకుందని టాక్.

ఇండియా తిరగొచ్చాక టాలీవుడ్ ఆడియన్స్ కి మైండ్ బ్లాంక్ అయ్యేలా చేయాలని రష్మీ తెగ తాపత్రయ పడుతోందట.మరి ఎంతవరకూ సక్సెస్ అవుతుందో చూడాలి మరి.

ఇది కూడా చూడండి:ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇళయ రాజాను లేపేసిన బావమరిది

ఇది కూడా చూడండి:అక్కడ ఎలుకలతో ఉన్న ప్రసాదాన్ని ఇస్తారట..

ఇది కూడా చూడండి:పనికి పంపాలనుకున్న నాన్న పై కేసు పెట్టిన చిన్నారులు

English summary

Jabardasth anchor Rashmi in US for Surgery.