చలాకీ చంటి నిశ్చితార్ధం

Jabardasth Fame Chalaki Chanti Got Engaged

09:44 AM ON 24th March, 2016 By Mirchi Vilas

Jabardasth Fame Chalaki Chanti Got Engaged

ఈటివి ‘జబర్దస్త్‌’ కార్యక్రమం ద్వారా అందరినీ కడుపుబ్బ నవ్విస్తున్న నటుడు చలాకీ చంటి త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ విషయాన్ని చలాకీ చంటి స్వయంగా సోషల్‌మీడియా ద్వారా తెల్పుతూ,  స్నేహితులు, శ్రేయోభిలాషుల సమక్షంలో ఈ రోజు నిశ్చితార్థ వేడుకను ఘనంగా నిర్వహించినట్లు చంటి పేర్కొన్నాడు. ఈ సందర్భంగా కాబోయే భార్యతో దిగిన ఫొటోలను చంటి అభిమానులతో పంచుకున్నాడు.

మోడి టాప్ క్రిమినల్ అట

పెళ్ళికి ఒప్పుకోలేదని తల్లిని కత్తితో 30 సార్లు పొడిచి చంపేసింది

3రోజుల్లో 100కోట్లు

1/6 Pages

చాలకి చంటికి కాబోయే భార్య ఈమె 

English summary

Jabardasth fame comedian Chalaki Chanti finally got engaged. He shared his engagement photos on his facebook account. Chalaki Chanti got fame with his style of comedy in Tv Shows