సన్నీతో ‘జబర్దస్త్’ రేంజ్ వాడకం

Jabardasth show director make a movie with sunny leone

03:36 PM ON 24th May, 2016 By Mirchi Vilas

Jabardasth show director make a movie with sunny leone

ఎవరెన్ని అనుకున్నా తెలుగు పాపులర్ కామెడీ షో గా దూసుకుపోతున్న ‘జబర్దస్త్’ క్రేజ్ తారాస్థాయిలో కొనసాగుతోంది. ఇక దీని ద్వారా తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న డైరెక్టర్ సంజీవ్‌కుమార్ డైరెక్షన్‌లో ‘బుర్రకథ’ సినిమా రెడీ అవుతోంది. నవీన్‌చంద్ర హీరోగా రానున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో కామెడీ ఆర్టిస్టులపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: సన్నీతో ఒక రాత్రి పడుకునే ఛాన్స్ వస్తే.. అనే ప్రశ్నకు వర్మ దిమ్మతిరిగే ఆన్సర్

ఇవి కూడా చదవండి: పబ్లిసిటీ కోసం అందరి ముందు ట్రైన్లో బట్టలిప్పేసింది(వీడియో)

ఇవి కూడా చదవండి: ఐపీఎల్ గురించి మీకు తెలియని విషయాలు


ట్రెండ్‌కు తగ్గట్టుగా తెరకెక్కిస్తున్న ఈ మూవీలో సంజయ్ చాలా మార్పులు చేసేసినట్లు తెలుస్తోంది. ఒకరిద్దరు (సన్నీ) నటులు తప్ప.. ‘జబర్దస్త్’ షోలో చేసిన కమెడియన్స్‌ని దూరం పెట్టాడట. కొత్త నటులతో సంజీవ్ చేస్తున్న ప్రయోగం ఎలా వుంటుందో ఏమో గానీ ఇందులో సన్నీలియోన్ హీరోయిన్‌గా నటించనుంది. తన కామెడీ ట్రాక్‌ని ఏమాత్రం పక్కనపెట్టకుండా హాట్‌బ్యూటీ సన్నీలియోన్‌తో డిఫరెంట్‌‌గా ట్రై చేస్తున్నట్లు కనిపిస్తోంది. సన్నీతో ప్రయోగం భారీ ఖర్చు అవుతుందేమో! మరి సినిమా అంతా సన్నీ కనిపిస్తుందా? లేక కొన్నిసీన్స్, పాటకే పరిమితం చేస్తారా? అనేది తెరపై చూడాలి. మొత్తానికి జబర్ధస్ట్ రేంజ్ లోనే ఈ సినిమా కూడా ప్రేక్షకులను గిలిగింతలు పెట్టేలా సన్నీని వాడుకోవడం ఖాయమని ఫిలిం నగర్ టాక్.

English summary

Jabardasth show director Sanjeev make a movie with Sunny leone.