సిఎమ్ ఐటి సలహాదారుగా జె.ఎ.చౌదరి 

J.A.Chowdary As IT Adviser To Chandrababu Naidu

11:48 AM ON 28th December, 2015 By Mirchi Vilas

J.A.Chowdary As IT Adviser To Chandrababu Naidu

ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఐటి రంగానికి మరింత ఊతమివ్వ నున్నారు. ఎందుకంటే గతంలో చంద్రబాబు సిఎంగా వుండగా రాష్ట్రంలో ఐటి అభివృద్ధికి కృషిచేసిన జె ఎ చౌదరి ఇప్పుడు చంద్రబాబుకి ఐటి సలహాదారుగా వచ్చారు. గతంలో ఎస్ టి పి ఐ డైరెక్టర్ గా పనిచేసిన చౌదరి ఐటి సలహాదారుగా రావడంతో ఎపిలో వేగంగా ఐటి పురోగమించే సూచనలు వున్నాయని అంటున్నారు.

English summary

J.A.Chowdary appointed as IT Adviser To AP CM Chandrababu Naidu.