'సోనూ సూద్'కి జాకీచాన్‌ గిఫ్ట్‌!

Jackie Chan gave surprise gift to Sonu Sood

10:32 AM ON 4th January, 2016 By Mirchi Vilas

Jackie Chan gave surprise gift to Sonu Sood

మార్షల్‌ ఆర్ట్స్‌ స్టార్‌ హీరో జాకీచాన్‌, సోనూ సూద్‌కి న్యూఇయర్‌కి ఒక సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇచ్చాడు. జాకీ చాన్‌ నటిస్తున్న 'కుంగ్‌ ఫూ యోగా' చిత్రంలో సోనూసూద్‌ ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ సమయంలో జాకీచాన్‌కి-సోనూ సూద్‌కి మంచి స్నేహం ఏర్పడింది. ఆ స్నేహాన్ని పురష్కరించుకుని జాకీచాన్‌ సోనూ సూద్‌కి వైట్‌ కలర్‌ జాకెట్‌ గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఆ ఫోటోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ సోనూ సూద్‌ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. 'కుంగ్‌ ఫూ యోగా' లో సోనూ సూద్ తో పాటు మరో ఇండియన్‌ యాక్టర్‌ అమైరా కూడా నటిస్తుంది.

English summary

Jackie Chan gave surprise gift to Sonu Sood for New Year.