కూతురు ఎక్స్‌పోజింగ్‌ చేస్తుంటే తండ్రి కళ్ళు ఆర్పకుండా చూస్తున్నాడు!!

Jackie Shroff supports her daughter bold photoshoot

01:20 PM ON 1st December, 2015 By Mirchi Vilas

Jackie Shroff supports her daughter bold photoshoot

బాలీవుడ్‌ నటుడు జాకీ ష్రాఫ్‌ కూతురు 'కృష్ణ' ఈ మధ్య మీడియాలో బాగా హల్‌చల్‌ చేస్తుంది. టాప్‌లెస్‌ ఫోటోలతో కుర్రాళ్ళకు వేడి తెప్పిస్తుంది. ఈ వేడెక్కించే ఫోటోలతో మీడియా కృష్ణకి తెగ పబ్లిసిటీ ఇస్తుంది. ఇదంతా కృష్ణ తండ్రి జాకీ ష్రాఫ్‌కి నచ్చడంలేదట. జాకీ ష్రాఫ్‌కి ఏం నచ్చడంలేదో చెప్తే మీరంతా షాక్ అయిపోతారు. ఇంతకీ ష్రాఫ్‌కి నచ్చనిది కూతురు ఎక్స్‌పోజింగ్‌ కాదు తన కూతురు పై మీడియా ఇంత పబ్లిసిటీ ఇవ్వడం జాకీకి నచ్చలేదట. అసలు నా కూతురు కృష్ణ గురించి మీకేం తెలుసు అంటూ మీడియా పై విరుచుకు పడుతున్నాడట.

నా కూతురు ఒక స్కూల్‌లో బాస్కెట్‌ బాల్‌ కోచ్‌, తను కొందరి ఆడపిల్లలకు బాస్కెట్‌ బాల్‌ నేర్పిస్తుంది. ఇంతకు ముందు తను స్కూల్లో చిన్న పిల్లలకు పాఠాలు చెప్పేది. ఇవన్నీ ఎవరూ పట్టించుకోలేదు. కృష్ణ ఫ్రెండ్ ఒక ఫోటోగ్రాఫర్‌, వాళ్లిద్దరూ కలిసి ఇలా ఒక ప్రయోగం చేశారు. వెరైటీ ఫోటోఘాట్స్‌ చేశారు అంటూ తన కూతురిని వెనకేసుకొచ్చాడు. కృష్ణ చేసిన మంచి పనులని ఎవరూ మెచ్చుకోలేదు కానీ ఇలాంటివి పట్టించుకుంటున్నారంటూ మీడియా పై ధ్వజమెత్తాడు.

English summary

Jackie Shroff supports her daughter bold photoshoot. Jackie Shroff daughter Krishna Shroff acted in topless hot photoshoot.