‘కత్తిలాంటోడు’లో బాలీవుడ్ భామ ... ఎంత అడిగిందో తెలుసా ?

Jacqueline Demands Five Crores Remuneration For Chiru Movie

11:29 AM ON 27th July, 2016 By Mirchi Vilas

Jacqueline Demands Five Crores Remuneration For Chiru Movie

మూవీ ప్రారంభం కాక ముందునుంచీ ఎంతో కసరత్తు చేసి మరీ స్టార్ట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి 150 వ మూవీ ‘కత్తిలాంటోడు’లో హీరోయిన్ సస్పెన్స్ ఇన్నాళ్లూ కొనసాగుతూనే వుంది. ఈ మూవీకి కాజల్ అగర్వాల్ ను హీరోయిన్ గా తీసుకోవచ్చునని ఇప్పటివరకూ అనుకున్నారు. కానీ లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఆమెను ఖరారు చేయలేదని ఈ మూవీ యూనిట్ వర్గాలు అంటున్నాయి. ఇంకా చెప్పాలంటే, మేకర్స్ ఇంకా డైలమాలో ఉన్నారట. ప్రస్తుతం అజిత్ కుమార్ నెక్స్ట్ ప్రాజెక్టు కోసం కాజల్ అగర్వాల్ వచ్చే నెల బల్గేరియా వెళ్ళ వచ్చునని, ఈ కారణంగా చిరు సినిమాకు ఆమె డేట్స్ అడ్జస్ట్ కాకపోవచ్చునని వార్తలొస్తున్నాయి.

దీంతో కాజల్ బదులు బాలీవుడ్ హీరోయిన్ జాక్విలిన్ ఫెర్నాండెజ్ ను సెలెక్ట్ చేస్తున్నట్టు తాజా కధనం. అయితే ఈ ప్రాజెక్టులో నటించేందుకు ఆమె రూ. 5 కోట్లు డిమాండ్ చేసిందని చెబుతున్నారు. దీంతో ఇంకా ఖరారు చేయలేదని వినిపిస్తోంది.

ఇది కూడా చూడండి: ఒక్క నైట్ కి 42 లక్షలు డిమాండ్ చేస్తున్న తమన్నా(వీడియో)

ఇది కూడా చూడండి: హిమాలయాల్లో హిట్లర్ వెతికిన అదృశ్య నగరం ఇదేనా!

ఇది కూడా చూడండి: ఈ లక్షణాలు కనిపిస్తే మరణానికి దగ్గర్లో ఉన్నట్టేనా?

English summary

Jacqueline Demands Five Crores Remuneration For Chiru Movie.