తిమింగలంతో కలిసి హీరోయిన్ స్విమ్మింగ్

Jacqueline Fernandez Swims Along With Whale Shark

10:35 AM ON 2nd August, 2016 By Mirchi Vilas

Jacqueline Fernandez Swims Along With Whale Shark

హీరోయిన్లు గ్లామర్ కి తోడు డేషింగ్ అండ్ డేరింగ్ కూడా జతచేస్తున్నారు. పైగా హీరోయిన్ స్విమ్ షూట్ లో కనిపిస్తే ఆ హంగామా అంతా ఇంతా కాదు. దానికితోడు మరో ఎడ్వాంచర్ కూడా నటి జాక్విలైన్ ఫెర్నాండెజ్ చేసింది. ఈ బ్యూటీ సినిమాల విషయానికొస్తే జాక్విలైన్ .. టైగర్ ష్రాఫ్ తో కలిసి ఎ ఫ్లయింగ్ జాట్ లో నటిస్తోంది. ఎట్ ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ ఫైనల్ స్టేజ్ కి కావడంతో ఈనెల 25న రిలీజ్ చేయాలని మేకర్స్ ఆలోచన. ఈ అమ్మడు ఏకంగా తిమింగలంతో కలిసి స్విమ్ చేసింది. ఇలాంటివి చెప్పడం కన్నా చూడడమే బెటర్. ఎందుకంటే తిమింగలంతో కలిసి అంటే మామూలు విషయం కాదుగా. అందుకు సంబంధించి ఓ పిక్ ని సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది ఈ అమ్మడు.

తిమింగల పక్క నుంచి స్విమ్ చేస్తూ వెళ్లడం హ్యాపీగా ఉందని అనవసరంగా సముద్రాలను కలుషితం చేస్తూ నీటి ప్రాణులకు హింస కలిగించొద్దంటూ ఆ పోస్ట్ లో పేర్కొంది.

English summary

Bollywood Heroine Jacqualine Fernandez was presently enjoying a trip in Maldives and she swims along with a Whale Shark and she posted a pic of that.