'గ్యారేజ్' లో జగపతిబాబు?

Jagapathi Babu in Janatha Garage

11:32 AM ON 1st September, 2016 By Mirchi Vilas

Jagapathi Babu in Janatha Garage

ఈ మధ్య సినిమాల్లో సీక్రెసీ ఎక్కువ పాటిస్తున్నారు. సినిమాకి వెళితే, తప్ప అందులో ఎవరెవరున్నారో తెలీడం లేదు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పుడు జనతా గ్యారేజ్ లోనూ అంతే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్ లో మళయాళ హీరో మోహన్ లాల్ కీ రోల్ పోషించిన జనతా గ్యారేజ్ గురువారం విడులైంది. చాలాచోట్ల ఉదయం 6 గంటలకే షో పడింది. షో మొదలై, స్క్రీన్ మీద పిక్చర్ మొదలయ్యాక ఒక్కసారిగా జగపతిబాబు వాయిస్ వినిపిస్తుంది. నాన్నకు ప్రేమతో కాంబినేషన్ అనిపిస్తుంది. తీరా చూస్తే, సినిమాలో ఎక్కడా జగపతిబాబు కనిపించడు. విషయం ఏమంటే, మొదట్లో బ్యాక్ గ్రౌండ్ వాయిస్ జగపతి బాబు ఇచ్చాడు అంతే.

ఇది కూడా చదవండి: 'జనతా గ్యారేజ్' మూవీ రివ్యూ అండ్ రేటింగ్

ఇది కూడా చదవండి: దొంగతనానికి వచ్చి...యువతిపై అత్యాచారం చేశాడు

ఇది కూడా చదవండి: 'పక్కా లోకల్' అంటూ కాజల్ ఇరగదీసింది(వీడియో)

English summary

Jagapathi Babu in Janatha Garage. Family hero Jagapathi Babu gave voice over for Janatha Garage movie.