మాజీ సీఎం కొడుకుతో జగపతి ఢీ

Jagapathi Babu Kannada Film Making Video

11:36 AM ON 21st July, 2016 By Mirchi Vilas

Jagapathi Babu Kannada Film Making Video

మహిళా హీరోగా ముద్రపడి , ఆతర్వాత అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, విలన్ గా కూడా తనదైన ముద్ర వేస్తూ, దూసుకెళ్తున్న టాలీవుడ్లోకాదు.. శాండిల్వుడ్లోనూ బిజీ అయ్యాడు. ఇక జగపతిబాబు లేటెస్ట్గా ‘జాగ్వార్’ అనే కన్నడ సినిమా చేస్తున్నాడు. ఇందులో కర్నాటక మాజీ సీఎం హెచ్.డి.కుమారస్వామి కొడుకు నిఖిల్ గౌడ హీరో గా వేస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించి దాదాపు నిమిషం నిడివిగల వీడియో బయటకువచ్చింది. ఇందులో జగపతిబాబు విలన్గా చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ చిత్రంలో ముఖ్యమైన రోల్ చేయమని డైరెక్టర్ రిక్వెస్ట్ చేయడం, అది తనకు నచ్చడంతో ఓకే చేసినట్టు జగపతిబాబు గతంలో చెప్పాడు. మరీ ఈ మూవీలో మాజీ సీఎం కుమారుడితో జగపతి బాబు ఢీ కొట్టబోతున్నాడు.

ఇది కూడా చూడండి: ఇతరులకు చెందిన ఈ 5 వస్తువులు ఎప్పటికీ వాడకూడదట!

ఇది కూడా చూడండి: జీవితంలో ఎదగాలంటే… ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా దూరంగా ఉండాలట

ఇది కూడా చూడండి: మనిషి నూరేళ్లు బ్రతకాలంటే ఇవి పాటించాల్సిందే!

English summary

Jagapathi Babu Kannada Film Making Video.