'జాగ్వార్' మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Jaguar movie review and rating

02:49 PM ON 6th October, 2016 By Mirchi Vilas

Jaguar movie review and rating

మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు నిఖిల్ గౌడను హీరోగా పరిచయం చేస్తూ తెలుగు, కన్నడ భాషల్లో సుమారు 75 కోట్ల భారీ బడ్జెట్‌ తో తెరకెక్కిన సినిమా ‘జాగ్వార్’. ట్రైలర్‌ తో, ప్రమోషన్స్‌ తో మంచి ఆసక్తినే రేకెత్తించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ జాగ్వార్ ప్రేక్షకులను ఎంత వరకు మెప్పించాడో తెలియాలంటే పూర్తి రివ్యూలోకి వెళ్లాల్సిందే.. 

Reviewer
Review Date
Movie Name Jaguar Telugu Movie Review and Rating
Author Rating 3/ 5 stars
1/7 Pages

ప్రధాన తారాగణం:

దర్శకత్వం: మహదేవ్

నిర్మాణం: ఛన్నాంబిక ఫిలిమ్స్

తారాగణం: నిఖిల్ గౌడ, దీప్తి సాటి, జగపతి బాబు, రమ్యకృష్ణ తదితరులు

సంగీతం: ఎస్.ఎస్. థమన్

నిర్మాత: అనిత కుమారస్వామి, హెచ్.డి. కుమారస్వామి

సెన్సార్ సర్టిఫికేట్: 'U/A' సర్టిఫికేట్

రిలీజ్ డేట్: 06-10-2016

English summary

Jaguar movie review and rating. Kannada hero Nikhil Gowda debut movie Jaguar movie review and rating.