'జైగంగాజల్‌' ట్రైలర్‌

Jai Gangajal Trailer Released

12:04 PM ON 13th February, 2016 By Mirchi Vilas

Jai Gangajal Trailer Released

ప్రకాశ్‌ ఝా దర్శకత్వంలో ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న జైగంగాజల్‌ చిత్ర ట్రైలర్‌ను విడుదల అయింది. ప్రియాంక చోప్రా పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాశ్‌ ఝా కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. మార్చి 4న చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమా బాగా క్లిక్ అవుతుందన్న నమ్మకంతో వున్నారు.

English summary

Jai Gangajal Movie which was acted by Priyanka Chopra and directed and produced Prakash Jha.Recently the trailer of this film was released by the Movie unit