మాజీ ప్రధానికి జైలు శిక్ష

Jail To Kajikisthan Ex-Prime MInister

10:40 AM ON 14th December, 2015 By Mirchi Vilas

Jail To Kajikisthan Ex-Prime MInister

కజికిస్ధాన్‌ మాజీ ప్రధాన మంత్రి సెరిక్‌ అఖ్‌మెతోవ్‌కు కజికిస్ధాన్‌ కోర్టు 10 సంవత్సరాల జైలు శిక్షను విధించింది. కజికిస్తాన్ దేశ చరిత్రలో ఒక దేశ అధ్యక్షుడిగా పని చేసిన వ్యక్తికి జైలు శిక్ష పడడం ఇదే తొలిసారి.

వివరాల్లో కి వెళ్ళితే సెరిక్‌ ప్రధాని గా ఉన్న సమయంలో అక్రమాలకు, అవినీతి పాల్పడిన కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఆయన కోర్టుకు క్షమాభిక్ష కోరుతూ పిటీషన్‌ వేయగా కోర్టు దాన్ని తిరస్కరించి, తప్పు చేసిన వారు ఎవరైనా ఎంతటి వారైనా జైలు శిక్ష అనుభవించాలని కోర్టు తీర్పు చెప్పింది.

అయితే సెరిక్ మాత్రం తాను ఏ తప్పు చెయ్యలేదని కొందరు వ్యక్తులు కావాలనే తన పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. తనను క్షమించాలి ఆని ఆదేశ అధ్యక్షుడికి పెట్టుకున్న అర్జీని ఆదేశ అధ్యక్షుడు తోసి పుచ్చారు. దీంతో ఆయనకు 10 ఏళ్ళు జైలు శిక్ష విధించింది.

English summary

Kajikisthan ex-prime minister serik akmothov has been jailed for 10 years because of corruption . The court of kajikisthan have punished him for 10 years