జక్కన్న మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Jakkanna movie review and rating

03:56 PM ON 29th July, 2016 By Mirchi Vilas

Jakkanna movie review and rating

'అందాల రాముడు' చిత్రంతో హీరోగా మారిన స్టార్ కమీడియన్ సునీల్ ఆ తరువాత కమీడియన్ గా కూడా కొనసాగాడు. ఆ తరువాత రాజమౌళి తెరకెక్కించిన 'మర్యాద రామన్న' చిత్రంతో పూర్తి స్ధాయి కామెడీ హీరోగా మారిపోయాడు. ఆ తరువాత హీరోగానే కొనసాగాడు సునీల్. పూలరంగడు, మిర్. పెళ్ళికొడుకు, భీమవరం బుల్లోడు వంటి చిత్రాల్లో హీరోగా నటించి హీరోగా కూడా తన సత్తా చాటుకున్నాడు. కొద్ది రోజుల క్రితం 'కృష్ణాష్టమి' చిత్రంతో మన ముందుకు వచ్చిన సునీల్ ఆ చిత్రం ప్లాప్ కావడంతో ఈసారి మరింత పకడ్బందీగా స్క్రిప్ట్ ని ఎంచుకుని మన ముందుకు వచ్చాడు. ఆ ప్రయత్నంలో భాగంగా సునీల్ 'జక్కన్న' సినిమాతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి ఈ సినిమా అయినా సునీల్ ని గట్టు ఎక్కించిందో లేదో మనం ఇప్పుడు చూద్దాం.

Reviewer
Review Date
Movie Name Jakkanna Telugu Movie Review and Rating
Author Rating 2.75/ 5 stars
1/6 Pages

ప్రధాన తారాగణం:

దర్శకత్వం: వంశీకృష్ణ ఆకెళ్ళ

నిర్మాత: ఆర్ సుదర్శన్ రెడ్డి

తారాగణం: సునీల్, మన్నారా చోప్రా, పోసాని కృష్ణమురళి, సప్తగిరి, పృథ్వి తదితరులు 

సంగీతం: దినేష్

నిర్మాణం: ఆర్ పిఏ క్రియేషన్స్

సెన్సార్ సర్టిఫికేట్: 'U/A' సర్టిఫికేట్

రిలీజ్ డేట్: 29-07-2016    

English summary

Jakkanna movie review and rating