జలీల్ జంపా !

Jaleel Khan To Join In TDP

11:52 AM ON 11th February, 2016 By Mirchi Vilas

Jaleel Khan To Join In TDP

తెలంగాణాలో టిడిపి వాళ్ళు టిఆర్ఎస్ వైపు దూకేస్తుంటే, ఎపిలో వైస్సార్ సిపి , కాంగ్రెస్ వాళ్ళు టిడిపి గూటికి వస్తున్నారు. తాజాగా విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబును గురువారం ఉదయం కలిశారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో కలిసి సీఎం నివాసానికి జలీల్‌ఖాన్‌ చేరుకొని సిఎమ్ తో భేటీ అయ్యారు. ఈ మధ్యే కడప జమ్మలమడుగు ఎంఎల్ఎ ఆదినారాయణ రెడ్డి టిడిపి లోకి రావడానికి సిద్ధం కాగా , ఇప్పుడు జలీల్ ఖాన్ సిఎమ్ తో భేటీ కావడం వెనుక పెద్ద కారణమే ఉంటుందని అంటున్నారు. జలీల్ టిడిపిలో జంప్ అవుతారనే మాట వినవస్తోంది.

English summary

Vijayawada West YSRCP MLA Jaleel Khan was likely to be joined in TDP.Jaleel Khan was elected as MLA from Vijayawada (West) in 2004 and joined in TDP in 2009 when then PCC President DS denying ticket to him in 2009 general elections. After he lost the election in 2009, he joined in YSRCP and elected to the Assembly in 2014 general elections.