టాక్సీ డ్రైవరుని ఒక్కరోజులో బిలియనీర్ ని చేసిన జన్ధన్ ఖాతా!

Jan dhan account makes billionaire within a day

12:32 PM ON 29th November, 2016 By Mirchi Vilas

Jan dhan account makes billionaire within a day

ఒక్కరోజు సీఎంగా అవకాశం ఇస్తే చాలు అని ఓ సినిమా వస్తే జనం బాగా ఆదరించారు. కానీ ఇదేమిటి జన్ ధన్ ఖాతా ఇలా చేయడం ఏమిటి అనుకుంటున్నారా? అదే కదా మరి, పెద్ద నోట్ల రద్దు వ్యవహారం అనుకుంటున్నారా అదీ కాదు. మరి ఏమిటో.. ఓ సాధారణ టాక్సీ డ్రైవరు రాత్రికి రాత్రే బిలియనీర్ చేసిన ఘటన పంజాబ్ రాష్ట్రంలోని అమృతసర్ నగరంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే...

1/3 Pages

అమృతసర్ కు చెందిన బల్వీందర్ సింగ్ అనే ఆటో డ్రైవరు స్టేట్ బ్యాంకు ఆఫ్ పాటియాలా బ్రాంచీలో మూడువేలరూపాయల నగదు జమ చేసి ప్రధానమంత్రి జన్ ధన్ ఖాతాను ప్రారంభించాడు. నవంబరు 4వతేదీన తన ఖాతాలోకి 9,806 కోట్లరూపాయలు జమ అయ్యాయని తెలుసుకొని ఆటోడ్రైవరు బల్వీందర్ సింగ్ షాక్ అయ్యాడు.

English summary

Jan dhan account makes billionaire within a day