యూట్యూబ్ లో హల్ చల్ చేస్తున్న జనసేన టీజర్(వీడియో)

Janasena teaser in youtube

01:17 PM ON 6th October, 2016 By Mirchi Vilas

Janasena teaser in youtube

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న జనసేన, పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సారథ్యంలో సోషల్ మీడియాలో ఖాతాలను తెరిచిన సంగతి తెలిసిందే. పార్టీ కార్యకలాపాలను ప్రజలకు చేరవేయాలనే ముఖ్య ఉద్ధేశంతో ఫేస్ బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ఖాతాలను తెరిచారు. అయితే తాజాగా దీనికి సంబంధించిన ఒక టీజర్ ను పార్టీ యూట్యూబ్ లో విడుదల చేసింది. దీన్ని చూసిన అభిమానులు జై జనసేన అంటూ యూట్యూబ్ లో కామెంట్స్ చేశారు. జనసేన పార్టీ సామాజిక మాద్యమంలో అడుగుపెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వీరలెవెల్లో కామెంట్స్ పడుతున్నాయి.

ఇది కూడా చదవండి: 'జాగ్వార్' మూవీ రివ్యూ అండ్ రేటింగ్

ఇది కూడా చదవండి: మగవాళ్ళు శృంగారం తరువాత ఎందుకు నిద్రపోతారో తెలుసా?

ఇది కూడా చదవండి: మీ బాయ్ ఫ్రెండ్ వర్జినో కాదో తెలుసుకోండిలా..

English summary

Janasena teaser in youtube. Janasena party released a teased in Youtube.