'జనతా గ్యారేజ్' లో ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా

Janatha Garage first look

06:24 PM ON 19th May, 2016 By Mirchi Vilas

Janatha Garage first look

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం 'జనతా గ్యారేజ్'. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్య మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఇదిలా ఉంటే రేపు(మే 20) ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని ఎన్టీఆర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేసాడు. ఈ లుక్ లో ఎన్టీఆర్ మాస్ లుక్ లో బైక్ మీద వస్తూ అదిరిపోయాడు. ఒకసారి మీరు కూడా ఆ లుక్ ని చూసేయండి.

English summary

Janatha Garage first look. Young Tiger Ntr first look in Janatha Garage.