జనతా గ్యారేజ్ స్టోరీ లీక్.. స్టోరీ ఇదే..

Janatha Garage full story leaked

12:25 PM ON 25th August, 2016 By Mirchi Vilas

Janatha Garage full story leaked

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం 'జనతా గ్యారేజ్'. వరుస విజయాల దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రం సెప్టెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యా మీనన్ హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ సినిమా విడుదల కాకముందే అప్పుడే ఈ సినిమా స్టోరీ లీక్ అయి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. సినిమా స్టోరీలోకి వెళితే..

1/4 Pages

ఎన్టీఆర్, సమంత, నిత్యా మీనన్, నిత్యా మీనన్ అన్నయ్య ముంబై యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతారు. ఒకరోజు వీళ్ళందరూ ఫ్రెండ్స్ తో కలిసి నేచర్ ట్రిప్ కి వెళ్తారు. ఈ ట్రిప్ లో వీళ్ళందరూ బాగా ఎంజాయ్ చేస్తూ కధ సాగుతుండగా.. కధ మధ్యలో మోహన్ లాల్ ఎంట్రీ ఇస్తాడు. మోహన్ లాల్ జనతా గ్యారేజ్ నడుపుతూ ఉంటాడు. అయితే మోహన్ లాల్ చేసే పనేమిటో తెలీదు. నిత్యా మీనన్ మోహన్ లాల్ కూతురు. అయితే ఎన్టీఆర్-సమంత ప్రేమించుకుంటారు. అయితే సమంత తన ప్రేమ విషయాన్ని తన పేరెంట్స్ కి చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే సడన్ గా నిత్యా అన్నయ్యని ఎవరో చంపేస్తారు. దీంతో నిత్యా మీనన్, మోహన్ లాల్ షాక్ లోకి వెళ్ళిపోతారు.

English summary

Janatha Garage full story leaked. Young Tiger Ntr latest movie Janatha Garage movie story was leaked.