'జనతా గ్యారేజ్' మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Janatha Garage movie review and rating

09:41 PM ON 31st August, 2016 By Mirchi Vilas

Janatha Garage movie review and rating

టెంపర్, నాన్నకు ప్రేమతో వంటి వరుస విజయాలు తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం 'జనతా గ్యారేజ్'. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఎన్టీఆర్ కి వరుస విజయాల దర్శకుడు కొరటాల శివ తోడవ్వడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటి వరకు విడుదలైన పాటలు, ట్రైలర్, ప్రోమోస్ ఈ చిత్రంపై మరిన్ని అంచనాలను పెంచాయి. వరుస విజయాలతో ఉన్న 'ఎన్టీఆర్-కొరటాల' శివ ఈ చిత్రంతో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు.

Reviewer
Review Date
Movie Name Janatha Garage Telugu Movie Review and Rating
Author Rating 3.5/ 5 stars
1/7 Pages

ప్రధాన తారాగణం:

దర్శకత్వం: కొరటాల శివ

నిర్మాణం: మైత్రీ మూవీ మేకర్స్

తారాగణం: మోహన్ లాల్, ఎన్టీఆర్, సమంత, నిత్యా మీనన్, ఉన్ని ముకుందన్, దేవయాని తదితరలు

సంగీతం: దేవిశ్రీప్రసాద్

నిర్మాత: నవీన్ యెర్నేని, వై. రవి శంకర్, సీవి మోహన్

సినిమాటోగ్రఫీ: తిరు

సినిమా నిడివి: 162 నిముషాలు

సెన్సార్ సర్టిఫికేట్: 'U/A' సర్టిఫికేట్

రిలీజ్ డేట్: 01-09-2016

English summary

Janatha Garage movie review and rating. Young Tiger Ntr latest movie Janatha Garage movie review and rating in Telugu.