బలవంతుడు బలహీనుడ్ని భయపెట్టి బ్రతకడం ఆనవాయితీయే(వీడియో)

Janatha Garage movie teaser

06:39 PM ON 6th July, 2016 By Mirchi Vilas

Janatha Garage movie teaser

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం జనతా గ్యారేజ్. కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రం అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకోని చూస్తున్నారు. ఇప్పటికే రిలిజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఎన్టీఆర్ అభిమానులకు పండుగ చేసింది. ఇక ఈ రోజు చిత్ర యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ ని ముందుగా చెప్పినట్టుగానే సరిగ్గా సాయంత్రం 6గంటలకు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ యూట్యూబ్ ఛానల్లో టీజర్ ని రిలీజ్ చేసింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యా మీనన్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరో ముఖ్యపాత్రలో మళయళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం ఆగస్ట్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

English summary

Janatha Garage movie teaser