వాయిదా పడిన 'జనతా గ్యారేజ్‌'

Janatha Garage shooting was postponed

01:49 PM ON 2nd February, 2016 By Mirchi Vilas

Janatha Garage shooting was postponed

'నాన్నకు ప్రేమతో' చిత్రం విజయంతో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌కు ఫాలోయింగ్‌ పెరిగిపోయింది. ఎన్టీఆర్‌ తాజాగా నటిస్తున్న చిత్రం 'జనతా గ్యారేజ్‌'. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ సరసన సమంత, నిత్యమీనన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం ఘాటింగ్‌ ఫిబ్రవరి 10న మొదలు పెట్టాల్సి ఉంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి గ్యారేజ్‌ సెట్‌ ఇంకా పూర్తికానందువల్ల ఈ చిత్రం ఘాటింగ్‌ ఫిబ్రవరి 25 కు వాయిదా పడింది. ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి మ్యూజిక్‌ సిట్టింగ్స్ కూడా మొదలు పెట్టేశారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ ఒక కొత్తలుక్‌ తో కనిపిస్తారని, ఒక మెకానిక్‌గా ఎన్టీఆర్‌ పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని సమాచారం.

English summary

Young Tiger Ntr latest movie 'Janatha Garage' shooting was postponed due to set was not completed. Koratala Siva is directing this movie. Samantha and Nithya Menon is acting as a heroines in this movie.