'జనతా గ్యారేజ్' ఫుల్ సాంగ్స్

Janatha Garage songs

06:53 PM ON 12th August, 2016 By Mirchi Vilas

Janatha Garage songs

ఎన్టీఆర్-కొరటాల శివ కాంబోలో వస్తోన్న చిత్రం జనతా గ్యారేజ్. ఈ చిత్రం ఆడియో లాంచ్ ఈ రోజు రాత్రి 7:30 గంటలకు విడుదల అవ్వనున్నాయి. అయితే ఈ లోపే ఈ చిత్రంలోని పాటలను నెట్ లో పెట్టేసారు. అవి అప్పుడే హల్ చల్ చెయ్యడం మొదలు పెట్టేశాయి. 'రాక్ ఆన్ బ్రో', ప్రణామం, నీ సెలవడిగి అనే పాటలు పెట్టారు. మీరు కూడా వినేయండి. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు.

1/6 Pages

English summary

Janatha Garage songs