దెయ్యాల గురించి ఈ వివరాలు చెప్పి మరీ చచ్చిపోయాడు!

Jason died after telling about ghosts

12:33 PM ON 28th July, 2016 By Mirchi Vilas

Jason died after telling about ghosts

అవునా, అంటే అవుననే అంటున్నారు. ఇటీవల లాస్ ఏంజిల్స్ లో ఓ 23 ఏళ్ల జేసన్ అనే కుర్రాడు తన ఉద్యోగం నుండి తిరిగి వస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుందట. అందులో నిజమెంతో గానీ ఆనోటా ఈనోటా వినిపించిన దానిప్రకారం వివరాల్లోకి వెళ్తే.. చాలా అంశాలున్నాయి. జేసన్ చనిపోయే ముందు ఈ విషయాలను చేప్పాడనడానికి.. అతను చనిపోయేటప్పుడు అక్కడ ఉన్న జనమే సాక్ష్యులు. కొందరు దెయ్యాలన్నాయని నమ్ముతారు.. కొందరు ఇవన్నీ ఉట్టి మాటలని కొట్టిపారేస్తారు. ఏది ఏమైనా నమ్మకాన్ని బట్టి ఉంటుంది.

1/11 Pages

1. జేసన్ అనే కుర్రాడు తన ఉద్యోగం అయిపోయాక రోజు రాత్రి 7:30 సమయంలో ఇంటికి తిరిగి వస్తాడు. తనతో పాటు ఓ అమ్మాయి సహజీవనం చేస్తుంది. వీరి ఇల్లు నగరానికి కొద్దిగా దూరంలో ఉండేది.

English summary

Jason died after telling about ghosts